MDK: చేగుంట పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వైద్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ చేపట్టారు. బడి నుంచి గాంధీ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ వికాస్, ఏఎన్ఎమ్ నాగమణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మత్తు పదార్థాలపై విద్యార్థుల అవగాహన ర్యాలీ


