NDL: ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువత భగత్‌సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు పిలుపునిచ్చారు. ‘స్టాప్ డ్రగ్స్–స్టార్ట్ స్పోర్ట్స్’ నినాదంతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భగత్‌సింగ్ స్ఫూర్తితో.. ‘స్టాప్ డ్రగ్స్–స్టార్ట్ స్పోర్ట్స్’


