హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మార్కెట్‌లో జరిమానాపై చర్చ

BDK: పాల్వంచ పట్టణ మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ తనిఖీల సందర్భంగా ఓ వ్యాపారికి జరిమానా విషయంలో మార్పు జరిగినట్లు సమాచారం. తొలుత రూ.10 వేల జరిమానా విధిస్తామని చెప్పి, అనంతరం రూ.5 వేలు మాత్రమే విధించినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణ తర్వాత జరిమానా మొత్తం ఎందుకు మారిందనే అంశంపై సంబంధిత అధికారి స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.