గద్వాల జిల్లా కేంద్రంలో నేడు మెగా ఆయుర్వేద కేంద్రంను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రస్తుతం సమాజంలో వివిధ రసాయనాలను కలిగిన సబ్బులను పేస్టులను వాడటం వల్ల మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయన్నారు. మన ఆరోగ్యం - మన చేతునేల్లోనే ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
మన ఆరోగ్యం - మన చేతునేల్లోనే ఉంది: ఎమ్మెల్యే


