NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం క్రీస్తురాజుపురంలో ఈ నెల 30న నిర్వహించనున్న పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులను ఆదివారం ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించారు. MLA గద్దె రామమోహన్, గద్దె అనురాధ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 30న జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బొట్టు పెట్టి పట్టాల పంపిణీకి ఆహ్వానం..!


