కృష్ణా: స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ తీరంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బీచ్ పరిసరాల్లో పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చెత్తను తొలగించారు. బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి


