సత్యసాయి: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా పెనుకొండలో ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి సవిత పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, చూపిన ధైర్యం, నిస్వార్థ దేశభక్తి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భగత్ సింగ్‌కు మంత్రి సవిత నివాళులు


