NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అర్హులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వైస్ చైర్మన్ షేక్ రహీం పాష పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో చెక్కులు అందించినట్లు తెలిపారు. ఖరీదైన వైద్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
కొల్లాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


