PLD: ప్రముఖ సాహితీవేత్త, సామాజిక చైతన్యవేత్త పద్మభూషణ్ గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు రోడ్డులోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జాషువా చేసిన పోరాటం, ఆయన సాహిత్య సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రం జాషువాకు డాక్టర్ గోపిరెడ్డి నివాళి


