సౌందర్య పోషణలో పసుపు ఎసెన్షియల్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గించి, నిర్జీవ చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది; ముడతలను నివారిస్తుంది. ఆలివ్ లేదా బాదం నూనెలో కొన్ని చుక్కలు కలిపి రాత్రిపూట రాయాలి. అయితే దీన్ని నేరుగా వాడకూడదు. తక్కువ మోతాదులో వాడి, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి.
ఆరోగ్యం
సౌందర్య పోషణ కోసం.. ఈ నూనె!


