రణపాల ఆకులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మూత్రపిండాల రాళ్లు, వాపులు, నొప్పులు తగ్గించడంలో ఈ ఆకు దివ్యౌషధం. బ్లడ్ షుగర్ అదుపులో ఉంచుతూ.. గాయాలు, అల్సర్లు త్వరగా మానేలా చేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలకు, పైల్స్ సమస్యలకు ఆయుర్వేదంలో దీనిని సిఫార్సు చేస్తారు. ఆకులను వేడి చేసి కట్టుకడితే వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
రణపాల ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు


