తలస్నానానికి ముందు నూనెతో కుదుళ్లకు తేలికపాటి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కేశ మూలాలకు ఆక్సిజన్, పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గించి.. కొత్త జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒత్తిడి మాయమై, కుదుళ్లు దృఢంగా మారుతాయి. రోజూ కొన్ని నిమిషాలు వేడి నూనెతో మసాజ్ చేస్తే జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్యం
అందుకే కుదుళ్లకు మసాజ్!


