MDCL: తుర్కపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగలో మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు వినోద్, సాయిగౌడ్, గురు, సుధాకర్, రమేష్, ఈశ్వర్, శ్రీను, రాజుగౌడ్, గోపాల్, దేవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా బొడ్రాయి పండుగ


