హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం

NLG: తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంఘ నేతలు ఉన్నారు.