BHNG: భువనగిరి మండలం హన్మాపురంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దళితులపై జరిగిన దాడిని డీబీఎస్‌యూ, కేవీపీఎస్ నాయకులు ఖండించారు. ఆదివారం ఆయా సంఘాల నాయకులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
‘దళితులపై దాడులు సరికాదు’


