హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. 5జీ తర్వాత 6జీ వంటి ఆధునిక సాంకేతికతతో సమాచారం వేగంగా చేరే అవకాశం ఉన్నప్పటికీ, మోసాలకూ ఆస్కారం ఉందన్నారు. సైబర్ మోసాలపట్ల సూర్యాపేట జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.