హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక జాబితాలో సంగంబండ డ్యాం..!

నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలోని సంగంబండ డ్యాం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. జలాశయం చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటక జాబితాలో చోటు ఉన్నప్పటికీ సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు లేవని స్థానికులు తెలిపారు. అభివృద్ధి చేస్తే మరింత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.