ఆఫీస్ ఏసీలో ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. దీనివల్ల చర్మం పొడిబారడం, రోగనిరోధక శక్తి తగ్గడం, కీళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఈ ముప్పును తట్టుకోవడానికి తరచూ నీరు తాగాలి. గది ఉష్ణోగ్రతను 24-26 డిగ్రీలలో ఉంచాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.
ఆరోగ్యం
ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా..?


