హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫిష్ అధికంగా తింటున్నారా..?

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, కొన్ని రకాల చేపలలో పాదరసం స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి అతిగా తింటే నరాల బలహీనత, కిడ్నీ సమస్యలు, మెదడుపై దుష్ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు జాగ్రత్త వహించాలి. రోజువారీ ఆహారంలో పరిమితంగా, నాణ్యమైన చేపలను తీసుకోవడం మంచిది.