హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..?

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఉండే అధిక చక్కెర, కెమికల్స్ వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఎముకలు బలహీనపడటంతో పాటు కాలేయం దెబ్బతింటుంది. అందుకే వీటికి కూల్ డ్రింక్స్ బదులు నీరు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.