అరటి పువ్వులో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మొటిమలు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నెలసరి సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఆరోగ్యం
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు


