ప్రకాశం: కంభంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో శనివారం విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు పర్యటించారు. సీఐ మల్లికార్జున ఎస్ఐ, సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను నియంత్రించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని వాహనదారులకు సూచించారు.
వార్తలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీఐ


