JGL: తెలుగు పాఠశాల సముదాయం సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం వడ్లకొండ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో PRS-2024, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మూల్యాంకన విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్‌పీ కట్టుకోజ్వల మనోహరాచారి, సీఆర్ఎంపీలు, కోరుట్ల, కథలాపూర్ మండలాల తెలుగు స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
వార్తలు
తెలుగు పాఠశాల సముదాయం సమావేశం


