హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జంక్‌ ఫుడ్ మానలేకపోతున్నారా?

చాలామంది జంక్ ఫుడ్ ఎక్కువగా, ఇష్టంగా తింటుంటారు. అయితే జంక్ ఫుడ్ అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం. ఒక్కసారిగా మానేయలేకపోతే, తినే మోతాదును మెల్లగా తగ్గించండి. చిప్స్‌కు బదులు వేయించిన మఖానా, డ్రై ఫ్రూట్స్ లేదా పండ్లను ఎంచుకోండి. ఆకలి వేసినప్పుడు నీరు తాగితే అనారోగ్యకరమైన కోరికలు తగ్గుతాయి.