హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్రతిరోజు వెల్లుల్లి తింటే..?

ప్రతిరోజు వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.