పిస్తా పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బరువు నియంత్రణకు సహాయపడతాయి.కంటి చూపును రక్షిస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొన్ని పిస్తాలు తినడం చాలా ఉత్తమం.
ఆరోగ్యం
పిస్తా పప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు


