హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగితే..?

చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చిప్స్‌లో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువై కొలెస్ట్రాల్ పెంచుతాయి. కూల్ డ్రింక్స్‌లో ఉండే విపరీతమైన చక్కెర బరువు పెరగడానికి, డయాబెటిస్‌కు దారితీస్తుంది. రెండూ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మందగించి, కాలేయం, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.