ఉమ్మడి కర్నూలు జడ్పీ పాలకవర్గం పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి రానుంది. నంద్యాలలోని ఎమ్మార్సీ భవనంలో తాత్కాలిక జడ్పీ కార్యాలయం ఏర్పాటు చేశారు. జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజకుమారి ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగుల విభజనలో 41 మంది కర్నూలుకు, 45 మందిని నంద్యాలకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ


