TPT: SVIMSలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాల సందర్భంగా ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 26న ఉదయం 10 గంటలకు పద్మావతి హాస్పిటల్ ENT OPDలో ఆడియాలజికల్ స్క్రీనింగ్, వినికిడి మదింపు చేపట్టనున్నారు. వినికిడి సమస్యలు ఉన్నవారు ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ లోపాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన సలహాలు, చికిత్సలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు SVIMSలో ఉచిత వినికిడి పరీక్షలు


