హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుర్వాసన వస్తున్న కూల్ డ్రింక్స్

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలోని ఓ దుకాణంలో దుర్వాసన, నురుగు వస్తున్న కూల్‌డ్రింక్స్ కలకలం రేపింది. కూల్‌డ్రింక్స్ నుంచి వాసన రావడంతో దుకాణ యజమానిని ప్రశ్నించగా, తాము ఆదోని నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. నాణ్యత లేని కూల్‌డ్రింక్స్ చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు మండిపడుతున్నారు.