హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిర్చి క్రయ విక్రయాలపై తుఫాన్ ఎఫెక్ట్

GNTR: తుఫాన్ ఎఫెక్ట్ మిర్చి క్రయ విక్రయాలపై ప్రభావం చూపింది. కురుస్తున్న వర్షాలతో వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. గురువారం 15,637 బస్తాలు మాత్రమే యార్డుకు వచ్చాయి. గత నిల్వలతో కలిపి 16,426 బస్తాల విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 3784 బస్తాలు నిల్వ ఉన్నాయి.