SRCL: వేములవాడ సెకండ్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డాజిల్ స్టోర్‌ను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ప్రారంభించారు. నిర్వాహకులు అనిల్, వెంకటేష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుతో వ్యాపార, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించి స్టోర్ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
డాజిల్ స్టోర్ ప్రారంభం


