SRPT: నూతనకల్ మండలం మిర్యాలలో గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడికి మాజీ ఎమ్మెల్యే కిశోర్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలన్నారు. వారి వెంట మాజీ పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, మాజీ సర్పంచులు ఉన్నారు.
తెలంగాణ
గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే


