సౌందర్య పోషణలో ఓట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్, తేనె పేస్ట్‌తో ముఖం రుద్దితే మలినాలు తొలగి చర్మం కాంతివంతమవుతుంది.. గోరువెచ్చని నీటిలో ఓట్స్, లావెండర్ నూనె వేసి స్నానం చేస్తే చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇది పీహెచ్ స్థాయిలను బ్యాలెన్స్ చేసి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
ఆరోగ్యం
చర్మాన్ని మెరిపించే 'ఓట్స్'..!


