హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సౌందర్య పరిరక్షణలో 'వెదురు'

చర్మ, కేశ సౌందర్యంలో వెదురు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించి ముడతలను తగ్గిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, అలర్జీలను దూరం చేసి కాంతివంతమైన నిగారింపును ఇస్తాయి. మార్కెట్లో లభించే వీటిని వాడేముందు ప్యాచ్ టెస్ట్ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.