WNP: పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కొత్తకోట పట్టణ బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ.. అంత్యోదయ భావనతో పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సేవా సిద్ధాంతం ఆదర్శం


