WNP: పెబ్బేరు మండలంలో పిడుగుపాటులో మృతిచెందిన లక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆమె పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడిన సువర్ణ, అనురాధలకు మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తామని తెలిపారు. ఇటీవల మృతిచెందిన చంద్రయ్య, బాలస్వామి కుటుంబాలను కూడా పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


