MDK: తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ప్రతిభ చూపినట్లు హెచ్ఎం ఫ్లోరెన్స్ తెలిపారు. మండల స్థాయి వాలీబాల్ అండర్ 14లో ద్వితీయ, అండర్ 17 లో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. కబడ్డీలో అండర్ 14, అండర్ 17లో ప్రథమ సాధించినట్లు తెలిపారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో అండర్ 14 విభాగంలో తృతీయ బహుమతి సాధించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
బాలికల హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ


