వెల్లుల్లిలో 'అల్లిసిన్' అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను పచ్చిగా తినడం లేదా వంటల్లో వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక క్రిములతో పోరాడి ఇమ్యూనిటీని బలపరుస్తాయి.
ఆరోగ్యం
గుండె జబ్బులను దూరం చేసే వెల్లుల్లి..!


