అతిగా శుద్ధి చేసిన ఆహారాలతో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వచ్చే అవకాశాలు అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిప్స్, కూల్ డ్రింక్స్, బిస్కట్లు, ఐస్‌క్రీములు వంటి పారిశ్రామికంగా తయారైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే గుండె వ్యాధుల ముప్పు 24 శాతం, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం, ఊబకాయం వచ్చే అవకాశం పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
ఆరోగ్యం
అతిశుద్ధి ఆహారాలతో మధుమేహం, రక్తపోటు


