హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..?

కొన్ని చిట్కాలతో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా నీరు తాగడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తలనొప్పితో బాధపడేవారు కెఫిన్ తగ్గించి, అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను అదుపులో ఉంచుకోవచ్చు.