హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ప్లాస్టిక్ ప్లేట్స్‌లో తింటున్నారా..?

ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వేడికి ప్లాస్టిక్‌లోని రసాయనాలు కరిగి ఆహారంలో చేరి హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయి. పర్యావరణానికీ ముప్పే. దీనికి బదులుగా సహజమైన ఆకు విస్తరాకులు లేదా స్టీల్ ప్లేట్లు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.