హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు తాడూరులో మండల సర్వసభ్య సమావేశం

NGKL: తాడూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండలాభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) శోభారాణి తెలిపారు. సమావేశానికి మండలంలోని అధికారులు తమ శాఖలకు సంబంధించిన రికార్డులు, నివేదికలతో తప్పని సరిగా హాజరు కావాలని ఆమె సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై శాఖల వారిగా సమీక్షించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.