JGL: పెగడపల్లి మండలం రాజారాంపల్లిలో ఇవాళ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ.. ఈజీ మనీ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. మొబైల్‌కు వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'


