MNCL: విద్యుత్ తీగలు తెగిపడి 2 బర్రెలు మృతి చెందిన ఘటన ఇవాళ బెల్లంపల్లి మండలం పెద్దబుదాలో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు, పశువుల కాపారులు పాడి బర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లే క్రమంలో సింగరేణి విద్యుత్ తీగలు తెగిపడగా ఇద్దరు రైతులకు చెందిన బర్రెలు మృతి చెందాయన్నారు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ తీగలు తెగిపడి 2 బర్రెలు మృత్యువాత


