డ్రైఫ్రూట్స్, గింజలు, పప్పులను నేరుగా తినడం కంటే నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాలు సులభంగా అందుతాయి. కిస్‌మిస్, బాదం, వాల్‌నట్స్, సబ్జా, అవిసె గింజలను 6-8 గంటలు, పప్పులను 8-12 గంటలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి, గుండె ఆరోగ్యం చేకూరుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఆరోగ్యం
వీటిని నానబెట్టి తింటే మంచిది


