తేనెలో యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలు ఉంటాయి. ఇది గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. రోజూ గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల శక్తి అందడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. గాయాలు త్వరగా మానడానికి దీనిని పైపూతగా కూడా ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలుపుకుంటే మంచి నిద్ర పడుతుంది.
ఆరోగ్యం
శరీరానికి తక్షణ శక్తినిచ్చే తేనె..!


