హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రాండిక్స్‌ రోడ్డుపై రోడ్డుపై కూలిన చెట్టు

AKP: కురుస్తున్న వర్షాలకు ఇవాళ అచ్యుతాపురం బ్రాండిక్స్‌ రోడ్డుపై చెట్టు కూలడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకట్రావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తొలగింపు పనులను పర్యవేక్షించారు. యంత్రాల సాయంతో సిబ్బంది 20 నిమిషాల్లో చెట్టును తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.