AKP: మాకవరపాలెం మండలం పైడిపాల గ్రామంలోని శ్రీవామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ వర్షాలకు ప్రహరీ గోడ ఇవాళ కూలిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో ఈ గోడ బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కురుస్తున్న వర్షాలకు కూలిన ఆలయ ప్రహరీ గోడ


