హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేశ్‌‌ని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పార్టీ అంశాలపై చర్చించినట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, జిల్లా, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడకున్నట్లు చెప్పారు.